అన్వేషించండి
KA paul మునుగోడులో ఓట్లతో సంబంధం లేకుండా ప్రజలు హృదయాలు గెలుచుకున్నారు| Munugodu Bypoll | ABP
హోరాహోరీగా జరిగిన మునుగోడు బై పోల్స్ లో గెలిచేదెవరు అన్న టెన్షన్ చివరి వరకూ కొనసాగింది. కానీ కేఏ పాల్ కు అంత టెన్షన్ లేదు.. ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఫస్ట్ నేనే..తర్వాత ఎవరోతేల్చుకోవాలని.. అయితే ఎలక్షన్ రిజల్ట్ అలా రాలేదు అనుకోండి. ఎవరు గెలుస్తారన్నది ముందుగా తెలీక పోయినా.. కేఏ పాల్ రిజల్ట్ ఏంటన్నది అందరికీ క్లారిటీ ఉంది. అయితే.. ఇంత టప్ ఫైట్ లో కూడా పాల్ చాలామందికి ఆహ్లాదాన్ని పంచారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
సినిమా





















