అన్వేషించండి
Internet Apocalypse : ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న వైరల్ వార్తలో నిజమెంత.? | ABP Desam
రెండేళ్లలో సూర్యుడి నుంచి వచ్చే అతిపెద్ద తుపానులకు ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది అని గడచిన రెండు మూడు రోజుల మీదుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. నేషనల్, ఇంటర్నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాల మీద కథనాలను ప్రచురించాయి. ఈ వార్తల వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటీ..అపోహలు ఏంటీ.. ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్





















