అన్వేషించండి
Gunadala Meri Mata | ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుణదల మేరీ మాతకు పూజలు | DNN | ABP Desam
Tamilnadu వేళాంగిణి మాత చర్చి తర్వాత దేశంలోనే నెంబర్ 2గా Meri Matha చర్చి ప్రసిద్ది చెందింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయంలో మతం ఎదైనా సరే అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకోవటం విశేషం. ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు పూజలు నిర్వహించుకోవటం ఇక్కడ ప్రత్యేకతగా చెబుతుంటారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా





















