అన్వేషించండి
Congress లో Person First, Nation Last, BJP అది రివర్స్ లో ఉంటుంది. Gudur Narayana Reddy | ABP Desam
Congress Party లో సెక్యులరిజం పేరుతో చలామణి అవుతారు. కానీ BJP లో మాత్రం అలా ఉండదు. దేశం కోసం ధర్మం కోసం పని చేయాల్సి ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీలోకి రావడం వల్ల దేశం గురించి చాలా నేర్చుకున్నాను. అన్నింటికి ప్రకృతి చూసుకుంటుంది. ABP Desam Interview లో Gudur Narayana Reddy.
వ్యూ మోర్





















