అన్వేషించండి
First Telugu word|'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' తెలుగు భాషలో మొదటి పదం ఏది?|Italian of the East|ABP Desam
Italian Of The East of గా పేరు తెచ్చుకున్న Telugu Language లో తొలి పదం ఏంటనే చర్చ నేటికీ సాగుతూనే ఉంది. దేశభాషలందు తెలుగు లెస్స అనిపించుకున్న భాషలో తొలి పదం ఏంటని చరిత్ర కారులు భిన్నమైన పరిశోధనలు చేసి ఫలితాలను చెప్పారు. అసలు తొలి తెలుగు పదంపై ఉన్న వ్యాఖ్యానాలు ఏంటీ ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















