అన్వేషించండి
Famous Madhurai Jigarthanda : సమ్మర్ ను చిల్ చేసే స్పెషల్ జిగర్తండ| ABP Desam
మధురై లో ఫేమస్ డ్రింక్ ఏంటంటే ఇంకో మాట లేదు అది జిగర్తాండ నే..పేరు ఫన్నీ గా వున్నా టేస్ట్ అదిరిపోతుంది. ఇది చాలా ఫేమస్ సమ్మర్ డ్రింక్ అక్కడ. మరి ఇది తాగాలంటే మనం తమిళనాడు వెళ్లాలా? అక్కర్లేదు , మధురై ఫేమస్ జిగర్తాండ డ్రింక్ మన హైదరాబాద్ లోనే దొరుకుతుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్
హైదరాబాద్




















