అన్వేషించండి
Che Guevara daughter on Pawan Kalyan : Hyderabad లో చే గువెరా కుమార్తె Aleida Guvera | ABP Desam
క్యూబా విప్లవ వీరుడు, గెరిల్లా పోరాట యోధుడు చే గువెరా కుమార్తె డా. అలైదా గువెరా హైదరాబాద్ కు వచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో చే గువెరా ప్రభావం చూపుతున్న వైనం పై ఏబీపీదేశం తరపున చే గువెరా కుమార్తెను ప్రశ్నించాం. డా. అలైదా ఏం సమాధాన మిచ్చారో వినండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















