అన్వేషించండి
Bre Telugu | అచ్చ తెలుగు లో America అమ్మాయి | ABP Desam
ఈమె బ్రీ. ప్రజెంట్ అమెరికా Indianapolis, Indiana లో ఉంటూ తెలుగు మీద ఆసక్తితో చదవటం, రాయటం మొదలు పెట్టింది. తెలుగుపైన మరింత రీసెర్చ్ కోసం రీసెంట్ గా హైదరాబాద్ కు వచ్చింది. సో బ్రీ ని ఏబీపీ దేశం ఆఫీస్ కు ఇన్వైట్ చేశాం. అసలు ఆమె తెలుగు ఎలా నేర్చుకుంది...ఎక్కడ నేర్చుకుంటుంది...తన మాటల్లోనే విందాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















