అన్వేషించండి
Bidri Art work | Keeping A 600-Year-Old Art Alive| పర్షియా నుండి బీదర్, హైదరాబాద్ చేరిన కళ బిద్రీ
బిద్రీ ఆర్ట్ వర్క్ - ఇది ఒక అపురూప కళ. పర్షియా నుంచి బహమనీ సుల్తానుల ద్వారా భారత్ చేరుకున్న హస్తకళ ఇది. బిద్రీ కళాకృతులు అద్భుత పనితనాన్ని కలిగి ఉంటాయి. బ్లాక్ సర్ఫేస్ పై మెరిసే వెండి తీగలు, రేకులతో చేసిన అలంకరణలు... వస్తువులకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.
వ్యూ మోర్





















