అన్వేషించండి
Bhimavaram Bhojanalu In Hyderabad: భీమవరం భోజనాల రుచికి ఫిదా అవుతున్న భాగ్యనగర వాసులు | ABP Desam
హైదరాబాద్ లో భీమవరం భోజనాలు హోటల్..... ఫుడీస్ మనసు దోచుకుంటోంది. భీమవరం నాన్ వెజ్ రుచులను నోరూరించేలా వండి వడ్డిస్తున్నారు. తక్కువ ధరలో నాన్ వెజ్ అన్ లిమిటెడ్ కాంబో వీరి ప్రత్యేకత. చేపల పులుసు, పీతల వేపుడు, నాటుకోడి కూర ఇలా ఇక్కడ ఏం తిన్నా భీమవరం గుర్తుకు రావాల్సిందే.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















