అన్వేషించండి
Bandi Sanjay on CM KCR : బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ మెంట్ పై బీజేపీ సంచలన ఆరోపణలు | ABP Desam
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ లకు పోటీగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని CM KCR విజయదశమి నాడు చేసిన ప్రకటన ఇప్పుడు క్షుద్రరాజకీయాలకు మారింది. రెండు రోజులుగా BRS పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ అటు ఏపీలోని వైసీపీ విమర్శలు చేశాయి. కానీ BJP Telangana అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేశారు. ఏకంగా కేసీఆర్ క్షుద్రపూజలు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వ్యూ మోర్





















