అన్వేషించండి
Ankole Camp| Solar Powered Village in Telangana| సోలార్ విద్యుత్ వినియోగం లో అంకోల్ క్యాంప్ ఆదర్శం
అంకొల్ క్యాంప్... తెలంగాణ రాష్ట్రం లోని కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఓ చిన్న గ్రామం ఇది. అంకోల్ క్యాంప్ గ్రామ ప్రజల సహకారం తో ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఈ గ్రామ సర్పంచ్ వెంకట రమణ. అంకోల్ క్యాంప్ గ్రామంలో సౌరవెలుగులు నింపుతూ గ్రామ ప్రజలకు దిక్సూచిగా మారారు సర్పంచ్ వెంకట రమణ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ప్రపంచం
న్యూస్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















