అన్వేషించండి
Anant Ambani Disease : Anant Ambani పై బాడీ షేమింగ్ Nita Ambani ఎమోషనల్ | ABP Desam
Anant Ambani బాడీ వెయిట్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. ఈ సారి రాధికా మర్చంట్ ను కూడా కలిపి మరీ నానా మాటలు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అనంత్ అంబానీ బరువుపై తల్లి Nita Ambani గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బాడీ వెయిట్ అమాంతం పెరిగిపోవటానికి కారణం ఈ వీడియోలో.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
ఆట
అమరావతి
బిగ్బాస్





















