అన్వేషించండి
Amit Shah meets Ntr : కొమురం భీముడితోనే కేంద్రమంత్రి భేటీ కారణాలేంటో..? | ABP Desam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఇది కీలక పరిణామమనే చెప్పాలి. కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. డిన్నర్ మీట్ కు కలవాలని అమిత్ షా కార్యాలయం నుంచి ఎన్టీఆర్ కు ఫోన్ కాల్ వెళ్లటంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈ ఇద్దరి భేటీపైనా తీవ్రంగా ఉత్కంఠత నెలకొంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్





















