అన్వేషించండి
Adilabad Tomato Lorry Accident : ఆదిలాబాద్ లో టమోటా లారీ యాక్సిడెంట్..పోలీసుల గస్తీ | ABP Desam
ఆదిలాబాద్ లో టమోటాల లారీ యాక్సిడెంట్ జరిగింది. అదుపు తప్పి టమోటోల లోడ్ తో ఉన్న లారీ పడిపోవటంతో ప్రజలు వాటిని తీసుకెళ్లకుండా పోలీసులు కాపలా కాయాల్సి వచ్చింది. ఈ వింత పరిస్థితిపై ప్రమాదస్థలం నుంచి ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
సినిమా





















