అన్వేషించండి
ABP Desam Impact: కుక్కల బెడదపై ఏబీపీ దేశం కథనానికి స్పందన | Srikakulam | ABP Desam
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కుక్కల బెడదపై ABP Desam ప్రసారం చేసిన కథనాలకు అధికారుల నుంచి స్పందన వచ్చింది. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు వివరించారు. కుక్కల బెడద నుంచి ప్రజలను తప్పిస్తామని మున్సిపల్ కమిషనర్ ఓబులేసు అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















