అన్వేషించండి
YSRCP And TDP Wants Alliance with BJP | కమలం ఎవరితో కలుస్తుంది..?నరేంద్రుడి వ్యూహమేంటీ..? | ABP Desam
ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నాయి. మరీ, బీజేపీ పెద్దలు ఎవరితో కలవడానికి సిద్ధంగా ఉన్నారు..? టీడీపీ, వైసీపీలు వేస్తున్న లెక్కలేంటి..?
వ్యూ మోర్





















