అన్వేషించండి
YS Sharmila Political Godfather BJP : తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయాలకు మద్దతు వాళ్లదేనా? |ABP Desam
YS Sharmila కు ఫోను చేసి ప్రధాని Modi పదినిమిషాలు మాట్లాడారు అన్న విషయం బయటకు వచ్చింది. అయితే అధికారికంగా ఎవరూ చెప్పుకోరు.. చెప్పరు... కానీ అసలు షర్మిళ చేస్తోంది ఒంటరి పోరా.. ఆమెకు ఏదైనా పెద్ద రాజకీయ పార్టీ అండ ఉందా అన్న అనుమానాలకు కాస్తంత సమాధానం కనిపించింది ఈ విషయంతో.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















