అన్వేషించండి
Whatsapp Scam Foreign Numbers | విదేశీ నెంబర్లతో కాల్స్ వస్తున్నాయా..? ఐతే జాగ్రత్త | ABP Desam
మీకు రిసేంట్ గా +251, +62, +84 వంటి కోడ్ ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా..? అది చూసి విదేశాల్లో మన ఫ్రెండ్ ఎవడైనా చేసి ఉండి ఉండవచ్చు అనుకుంటున్నారా..! ఐతే.. ఒక్క సెకన్. ఫోన్ చేసేది దోస్తులు కాదు.. దొంగలు. డేటా దొంగలు ఉన్నారు జర జాగ్రత్త.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















