అన్వేషించండి
What IF Earth's Oceans Disappeared: మనం తాగని సముద్రపు నీళ్లు...మనకెంత అవసరమో తెలుసా..? | ABP Desam
World లో ఉన్న Oceans అన్నీ ఎండిపోతే...? ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు. ఇప్పుడున్నట్లు ఇంత పెద్ద సముద్రాలు అన్నీ కనుమరుగైపోతే ఏం జరుగుతుంది. వేలు, లక్షల సంఖ్యలో సముద్రజలాల్లో బతుకుతున్న ప్రాణుల పరిస్థితి ఏంటీ. అసలు మనిషి సముద్రం లేకుండా బతకగలడా...మనం తాగని సముద్రం నీళ్లు అసలు మనకు ఎలా ఉపయోగపడతాయి..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















