అన్వేషించండి
TTD Temple in Amaravati : అమరావతిలో జూన్ 4 నుంచి టీటీడీ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు | ABP Desam
కృష్ణానది తీరాన,అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకుని TTD ఆధ్వర్యంలో నిర్మించిన Srivari ఆలయ పనులు పూర్తయ్యాయి. జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. CM Jagan తో పాటుగా శారదా పీఠాదిపతి స్వరూపానంద స్వామి ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
విజయవాడ
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















