అన్వేషించండి
Tirumala : Rules violation at Tirumala Tirupati Temple| TTD|ABP Desam
వెంకన్న సాక్షిగా మరో సారి ఆలయ నిబంధలను తుంగలో తొక్కారు టీటీడీ అధికారులు.నిబంధనలను అమలు చేయాల్సిన వారే బంధువులు కోసం అవే నిభందనలకు పాతరేస్తున్నారు.శ్రీవారి ఆలయ ఉద్యోగులకు మాత్రమే ప్రవేశ మార్గమైన బయోమెట్రిక్ ని తమ బంధువుల కోసం, రూల్స్ ను పక్కన పెట్టి ఇష్టానుసారం వాడేస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్





















