అన్వేషించండి
Tiger Attack on Girl in Tirumala |టీటీడీ ఆంక్షలు, క్రూరమృగాల భయంతో తిరుమలకు తగ్గిన రద్దీ | ABP Desam
తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో అలిపిరి నడక మార్గం ఖాళీగా మారింది.. నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం అదుపులోకి వచ్చేంత వరకూ ప్రతి భక్తుడికి చేతికర్ర అందించేందుకు హైలెవెల్ కమీటీ నిర్ణయం తీసుకోవడంతో పాటుగా, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది..దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















