అన్వేషించండి
The Beast :Actor Vijay awes fans with his action in the trailer | ABP Desam
తమిళ్ స్టార్ actor తలైవా విజయ్ act చేస్తున్న బీస్ట్ మూవీ ట్రైలర్ రికార్డ్స్ creat చేస్తోంది. అప్లోడ్ చేసిన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చేస్తున్నాయ్. ట్రైలర్ లో విజయ్ యాక్షన్ సీన్స్ మాములుగా లేవు.
వ్యూ మోర్





















