అన్వేషించండి
Telangana Stae | రాష్ట్రంలో ఏం జరుగుతోంది? | DNN | ABP Desam.
తెలంగాణలో పరిస్ధితులు చూస్తుంటే అప్పుడే ఏముంది ఇంకా ముందు ముందు చాలా ఉంటోందన్నట్లు చెబుతోంది బీజేపీ. ఇదంతా కుట్రలో భాగమేనంటోంది అధికారపార్టీ. అంతేకాదు చర్యకి ప్రతిచర్య ఉంటుందని కూడా కాషాయం పార్టీని హెచ్చరిస్తూనే ఏదో ప్లాన్ వేయబోతోందని చెప్పకనే చెప్పారు. ఇంతకీ కెసిఆర్ కొత్త వ్యూహం ఎలా ఉండబోతోంది ? బీజేపీ లిస్ట్ లో ఇంకెంతమంది ఉన్నారు ? నెక్ట్స్ టార్గెట్ ఎవరు ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















