అన్వేషించండి
Why Rupee is Falling | నిర్మలాసీతారామన్ రూపాయి విలువపై చేసిన స్టేట్ మెంట్స్ లో ఉన్న వాస్తవాలెంత..? | ABP Desam
రూపాయి బలహీనపడట్లేదు. కేవలం.. డాలర్ బలపడింది అంతే. దేశంలోని ఆర్థిక పరిస్థితులపై.. కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ ఇలా కామెంట్ చేశారు. ఐతే.. దీనిపై ప్రతిపక్షాలు సెటైరికల్ పంచులు విసురుతున్నాయి. మరి, ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఉన్న వాస్తవమెంతో ఇప్పుడు చూద్దాం
వ్యూ మోర్





















