అన్వేషించండి
Story Behind 'The Kashmir Files'| కశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని ఎందుకు విడిచిపెట్టారు| ABP Desam
The Kashmiri Files చూసి చాలా మంది Emotional అవుతున్నారు. PM Narendra Modi ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలతో అసలు ఏంటీ ఈ సినిమా అనే చర్చ ప్రారంభమైంది. ప్రధానంగా Kashmiri Pandits అనుభవించిన వేదనకు సజీవ రూపంగా ఈ చిత్రం నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఎవరీ కశ్మీరీ పండిట్లు...వారికి జరిగిన అన్యాయం ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















