గడ్డ కట్టుకుపోయే చలి..కాసేపు ఉంటే చాలు ప్రాణాలు పోతాయేమో అనేంత వణుకు. టెంపరేచర్ ఎంతో తెలుసా -20 డిగ్రీల నుంచి -40 డిగ్రీలు. ఇంత దారుణమైన చలిలో ఓ వ్యక్తి ఆరుబయటే పడుకుంటున్నాడు. ఓ పదినిమిషాలుంటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అని భయపెట్టేంత చలిలో ఈయన ఎందుకిలా చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మీరు క్లైమేట్ ఫాస్ట్ అనే ఉద్యమం గురించి తెలుసుకోవాలి.
Representation Of The People Act | Rahul Gandhi అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరా? చట్టంలో ఏముంది? | ABP Desam
TDP Victory AP MLC Elections : ఏపీలో ఫ్యాన్ రివర్స్ తిరగటం మొదలైందా..! | ABP Desam
Visakhapatnam Building Collapsed | పాతకాలపు భవనాల్లో ఉండేవారికి ఇదో హెచ్చరిక | ABP Desam
Amritpal Singh Khalistani Separatism : ఖలిస్థానీ మరో LTTE నా..UK తో లింకులేంటీ..! | ABP Desam
Deleted data extraction Explained : డిలీట్ చేసిన మొబైల్ డేటాను ఎలా రీట్రైవ్ చేస్తారు | ABP Desam
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!