అన్వేషించండి
Russia Ukraine War | ఉక్రెయిన్ పై అణుబాంబుల యుద్ధానికి పుతిన్ ప్రయత్నిస్తున్నారా..? |Nuclear Attack | ABP Desam
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలై 6 నెలలు గడుస్తున్న ఇంకా ఫలితం తేలట్లేదు. పుతిన్ ఆగట్లేదు. జెలెన్ స్కీ తగ్గట్లేదు. దీంతో.. బుల్లెట్ల వర్షంతో మెుదలైన యుద్ధం... అణు బాంబుల వైపు సాగుతోంది. ఆ మధ్య.. ఉక్రెయిన్ పై పుతిన్ సేనలు పూర్తి పట్టు సాధించినట్లు కనిపించినా... నాటో సహకారంతో ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలు స్వాధీనం చేసుకుంది. దీంతో పుతిన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడట్లేదు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















