అన్వేషించండి
Russia Offer Huge Oil Deal With India: రష్యాతో ఈ డీల్ వర్కవుట్ అయితే చాలు....!| ABP Desam
Russia Ukraine War తో ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తుంటే ఇండియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరే. ఇప్పుడు Russia ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది India కి. Crude Oil Rates రోజురోజుకు ప్రపంచ మార్కెట్ లో పెరిగిపోతుంటే మనం కలలో కూడా ఊహించని రేట్ లో సప్లై చేస్తామంటోంది రష్యా. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది...ఇంతకీ ఏంటా ఆఫర్..ఈ వీడియోలో చూడండి.!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా
లైఫ్‌స్టైల్
సినిమా



















