అన్వేషించండి
Representation Of The People Act | Rahul Gandhi అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరా? చట్టంలో ఏముంది? | ABP Desam
రాహుల్ గాంధీపై అనర్హత వేటు..! ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రధాని కావాల్సిన వ్యక్తి పై అనర్హత వేటు అంటే మామూలు విషయం కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిజంగా అంత పవర్ పులా..? అసలు ఈ చట్టం ఏం చెబుతోంది..? డిస్ క్వాలిఫై చేయడం రాజ్యాంగ బద్ధమేనా..? వంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















