అన్వేషించండి
Praveen Chikoti : క్యాసినో పేరుతో కోట్లు ఏలా తరలించారు: ఈడీ విచారణ Day 2 | ABP Desam
చీకోటి ప్రవీణ్ ను రెండవ రోజు విచారిస్తున్న ఈడీ అధికారులు.. ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. క్యాసినోలో గెలిచిన డబ్బు ఇండియాకు ఎలా తెచ్చారు. విదేశీ అకౌంట్స్ మర్మమేమిటి.. ఇలా అనేక అంశాలపై ఈడీ అధికారుల, చీకోటి ప్రవీణ్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















