అన్వేషించండి
PM Modi Comments on Uniform Civil Code : భోపాల్ వేదికగా మోదీనోట యూనిఫామ్ సివిల్ కోడ్ మాట | ABP Desam
కుటుంబంలో ఒకరికి ఓ రూల్...ఇంకొకరికి ఇంకో రూల్ ఉండదు కదా. ఇంట్లో ఉండే అందరికీ ఎలా అయితే ఒక రకమైన రూల్స్ ఉంటాయో దేశం మొత్తం కూడా అలానే ఒకే రూల్ ఉండాలనేది ప్రధాని మోదీ చెబుతున్న మాట. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన బూత్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని మరో సారి లేవనెత్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















