అన్వేషించండి
NIA Raids in Nizamabad | నిజామాబాద్ లో ముమ్మరంగా కొనసాగుతున్న NIA సోదాలు| ABP Desam
దేశవ్యాప్తంగా NIA సోదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో NIA అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. అసలు.. PFI కి నిజామాబాద్ కు మధ్య సంబంధం ఏంటి..? నిజామాబాద్ పై NIA ఎందుకు ప్రత్యేక దృష్టిసారించింది..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో





















