అన్వేషించండి
Neal Mohan New Youtube CEO : యూట్యూబ్ కి కాబోయే సీఈవోగా నీల్ మోహన్ | ABP Desam
తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ కి సీఈవో గా ఉన్న సూసన్ వొజెస్కీ తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆల్ఫా బెట్ ఓన్డ్ యూట్యూబ్ కి మరి నెక్ట్స్ సీఈవో ఎవరు అంటే...ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్





















