Nara Lokesh పాదయాత్ర మొదలు కాబోతోంది. ఇంకెన్నాళ్లు.. అంటూ చాన్నాళ్ల Telugu Desam పార్టీ కార్యకర్తల ఎదురుచూపులకు తెరదించుతూ పార్టీ అప్ డేట్ ఇచ్చింది. Yuvagalam పేరుతో.. యువనేత లోకేష్.. పసుపుదళాన్ని ముందుకు నడిపిస్తారని.. జనవరి 27న Kuppam నుంచి యాత్ర మొదలు కాబోతోందని ప్రకటించింది. మరి గెలవటమే కాదు నిలవటమే టార్గెట్ నారా లోకేష్ చేస్తున్న ఈ పాదయత్ర ఎంత మేర ప్రభావం చూపించనుంది. టీడీపీ కి ఇదెంత కీలకం..ఈ వీడియోలో
Economic Survey 2023| ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే లో ఏముంది..?|ABP
Telangana Govt Against Governor : గవర్నర్ - బడ్జెట్ అంశంపై High Court కు కేసీఆర్ సర్కార్ | DNN | ABP
Adani Stocks Falling : Hindenburg Research రిపోర్ట్ తో అష్టకష్టాల్లో అదానీ | ABP Desam
Sonam Wangchuk Climate Fast : సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న క్లైమేట్ ఫాస్ట్ ఎందుకోసం..? | ABP Desam
Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి