అన్వేషించండి
Munugode Bypoll Results | 15 రౌండ్లలో భవితవ్యం తేలనుంది | ABP Desam
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపుఎవరనేది ఆదివారం మద్యహ్నం తేలనుంది. నల్గొండ శివారులోని ఆర్జాలబావి సమీపంలోని స్టేట్ వేర్ హౌస్ కార్పోరేషన్ గోదాంలో జరిగే ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్దమైంది. 298 బూతుల్లో జరిగిన ఓటింగ్ ఈవిఎం మిషన్లలో 93.16శాతం ఓటర్లు మునుగోడు ఎమ్మెల్యేను డిసైడ్ చేయనున్నారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి మునుగోడు ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కరీంనగర్
హైదరాబాద్
విశాఖపట్నం





















