అన్వేషించండి
Munawar Faruqui Show : స్టాండప్ కామెడీ షోను అడ్డుకునేందుకు BJP స్ట్రాటజీ | ABP Desam
మునావర్ ఫారుఖీ స్టాండప్ షోను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందరూ ఒక్కసారే కాకుండా ఓ కొత్త మార్గంలో బీజేవైఎం నేతలు మునావర్ స్టాండప్ ను ఆపాలనే ప్రయత్నిస్తున్నారు. అయితే భారీ ఎత్తున మొహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















