అన్వేషించండి
MLC Kavitha MP Magunta : Delhi Liquor స్కామ్ లో కవిత, మాగుంట పేర్లు | ABP Desam
Delhi Liquor Scam లో కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత, ఎంపీ మాగుంట పేర్లను ప్రస్తావించటం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది.
వ్యూ మోర్





















