అన్వేషించండి
MIM BRS lobbying ABP Desam Exclusive Evidence : రాజాసింగ్ అన్నట్లే అడ్డంగా దొరికిపోయిన BRS నేతలు
MIM తో దోస్తీ చేస్తూనే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన BRS అధినేత కేసీఆర్..గోషామహల్ లాంటి బీజేపీ పట్టున్న నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ BRS అభ్యర్థిని కూడా డిసైడ్ చేసేది MIM నేతలే కొన్నిరోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న ఆరోపణలను నిజమనింపించేలా కొన్ని ఆధారాలు ABP దేశానికి చిక్కాయి. అవేంటో ఈ వీడియోలో.
వ్యూ మోర్





















