అన్వేషించండి
Medaram Jathara 2022: సాయంత్రం మేడారంలో గద్దెలపైకి Sammakka | Chilakalagattu| ABP Desam
Medaram Jathara లో రెండో రోజులో భాగంగా ఇవాళ Sammakkaను గద్దెలపైకి ఎక్కించనున్నారు. సాయంత్రం Chilakalagattuనుంచి తీసుకొచ్చి అమ్మవారిని Medaramలో గద్దెలపైన కూర్చోపెట్టనున్నారు. దారిపొడవునా పట్నం ముగ్గులు వేసి భక్తులు జంతు బలులు సమర్పిస్తున్నారు. ఇందుకోసం Police ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తదితర వివరాలను మా ప్రతినిధి నవీన్ నాగిళ్ల అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















