అన్వేషించండి
Mandous Cyclone Update: నెల్లూరు లో కొనసాగుతున్న మాండూస్ తుపాన్ బీభత్సం | ABP Desam
తుపాను తమిళనాడులో తీరం దాటినా, దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మాండూస్ ప్రభావంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
వ్యూ మోర్





















