దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం..కర్ణాటక ఇప్పుడు బీజేపీ చేజారిపోయింది. కర్ణాటక పోయింది సరే..! కానీ, ఈ ఓటమి ఎఫెక్ట్... పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..దక్షిణాదిలో కర్ణాటక తరువాత బీజేపీ బలంగా ఉంది ఇక్కడే..! కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చి..మిషన్ తెలంగాణ అమలు చేద్దామనుకున్న దిల్లీ పెద్దలకు ఈ రిజల్ట్స్ చేదు విషయమే అని చెప్పుకోవచ్చు..! ఓవరాల్ గా.. కర్ణాటక ఎఫెక్ట్ వల్ల.. తెలంగాణ బీజేపీకి వచ్చే తలనొప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం
Chandrababu Naidu Manifesto Possible..? : మహానాడు వేదికగా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన టీడీపీ | ABP
The India House Concept Explained | వీర్ సావర్కర్ కథతో చరణ్-నిఖిల్ సినిమా | Nikhil | RamCharan | ABP
Siddharamaih vs Dk Shiva Kumar | Karnataka CM గా సిద్ధరామయ్యనే ఎందుకు..? | ABP Desam
Telangana Cabinet Meeting : New Secreteriat లో కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం | ABP Desam
Top 10 Points in Congress Victory : Karnataka Election Results లో కాంగ్రెస్ ప్రభంజనానికి కారణం | ABP
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!