అన్వేషించండి
Jaggaiahpet Boy Kidnap Case | APలో మహారాష్ట్ర పోలీసుల ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు | ABP Desam
ఆంధ్రప్రదేశ్ లో ని జగ్గయ్య పేటలో పిల్లల అమ్మకాల కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో మిస్సింగ్ ఐన ఓ బాలుడిని.. జగ్గయ్యపేటలోని తల్లిదండ్రులు ఎలా కొనుక్కున్నారు..? అసలు ఈ దందా ఏంటి..? జగ్గయ్యపేట కేసులో ఏం జరిగిందో సీన్ బై సీన్ ఈ వీడియోలో చూద్దాం..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















