అన్వేషించండి
India Facing Diplomatic Test: Russia Ukraine war తో దౌత్యపరంగా India కు ఇబ్బందులు| ABP Desam
Russia Ukraine War లో India సంకటస్థితిలో ఇరుక్కుపోతోంది. United Nations వేదికగా జరుగుతున్న Voting లో ఇప్పటికే రెండుసార్లు India గైర్హాజరై ఈ పరిస్థితిని తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ వారంలో రష్యా కు వ్యతిరేకంగా యూఎన్ లో మరోసారి డ్రాఫ్ట్ రిజల్యూషన్ రానుంది. మరి ఆ ఓటింగ్ లో భారత్ ఏం చేయనుంది. అసలు ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్





















