అన్వేషించండి
Ind vs Aus Uppal Stadium : భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ట్రాఫిక్ ఆంక్షలు | DNN | ABP Desam
Ind vs Australia మూడో టీ 20 మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం ఇబ్బందులు లేకుండా సదుపాయాలు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు సహా ఉప్పల్ స్టేడియం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు .
వ్యూ మోర్
Advertisement
Advertisement





















