అన్వేషించండి
Hunting of terrorists in Pakistan : హిట్ లిస్టులో పాకిస్థాన్ టెర్రరిస్టులు చంపుతోంది ఎవరు.? | ABP
పాకిస్థాన్ లో టెర్రరిస్టుల టార్గెట్ గా వేట సాగుతోంది. గత 20 నెలల్లో 19 మంది ఉగ్రవాదులు హత్యకు గురయ్యారు. మన దేశంలోని ఉగ్రమూకలకు సాయం చేస్తూ, ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తూ ఇండియాపై విషం చిమ్మే టెర్రరిస్టు టాప్ లీడర్లే టార్గెట్ గా హంట్ కొనసాగుతోంది.
వ్యూ మోర్





















