అన్వేషించండి
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
Online Gaming, Race Course పందేలు, Casino లపై భారీగా పన్నుల వాయింపుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. GST Council నిర్ణయం మేరకు Meghalaya CM Conrad Sangma అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అసలు ఏయే ప్రతిపాదనలు అమల్లోకి రానున్నాయి. ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















