అన్వేషించండి
Genghis khan History | బాలయ్య తీయబోతున్న చెంఘీజ్ ఖాన్ చరిత్ర ఏంటో తెలుసా..!|ABP DESAM
ews వందకుపైగా సినిమాలు తీసిన బాలకృష్ణకు ... చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలని ఉందట. ఇది ఆయన జీవిత ఆశయం అని చెప్పుకోచ్చారు. దీంతో... ఆదిత్య 999 తో పాటు చెంఘీజ్ ఖాన్ గురించి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందతా సరే.. కానీ, అసలు చెంఘీజ్ ఖాన్ ఎవరు..? ఆయన చరిత్ర ఏంటి..? బాలయ్య ఇంతలా అభిమానించడానికి గల కారణాలు ఏంటి..?ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్




















