అన్వేషించండి
Delhi Liquor Scam | Campaign weapon in the next election? | DNN | ABP Desam
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ నాయకత్వం శ్రేణులకు సూచిస్తోంది. అయితే లిక్కర్ స్కాం వ్యవహారం ఎంత వీలైతే అంతగా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీని వీలైనంత ఎక్కువ బద్నాం చేయాలని బిజెపి భావిస్తోంది. అయితే ఈ పొలిటికల్ గేమ్ లో వీలైనంత ఎక్కువ మైలేజ్ పొందాలని విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఇందులో బీజేపీ ముందంజలో ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















